ప్రధాని మోదీ స్పెషల్ రిక్వెస్ట్‌.. ‘సంతూర్‌’ వాయించిన జపాన్‌ పీఎం

భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఆతిథ్యమిచ్చారు.