ప్రపంచానికి భారత్  నమ్మకమైన భాగస్వామి : ప్రధాని మోదీ

ప్రపంచ దేశాలకు భారతదేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే తరాలకు వృద్ధిని, ఆవిష్కరణలను, అవకాశాలను అందించే రంగాల్లోనే ఇండియా పెట్టుబడులు పెడుతోందని తెలిపారు