ప్రపంచ దేశాలు షాకయ్యే వార్త: సౌదీ దగ్గర అణ్వాయుధాలు.. ఇది పాకిస్తాన్ పనే..?

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ సీనియర్ కమాండర్ హుస్సేన్ కనాని ప్రపంచ దేశాలు ఉలిక్కిపడే వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా దగ్గర భూగోళానికి, యావత్ మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.