ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ ఐకాన్!

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది. కేంద్ర ప్రభుత్వ 'డెవలప్‌‌మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ టు గ్లోబల్ స్కేల్' ప్రాజెక్టులో భాగంగా.. రాష్ట్రంలోని మూడు కీలక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.