పుర‘పోరు’.. ప్రలోభాల జోరు: ఒక్కో ఓటుకు రూ. వెయ్యి నుంచి రూ. 10 వేల దాకా..

తెల్లారితే మున్సిపోల్స్..రాత్రంతా నేతలు, అభ్యర్థులు, వారి అనుచరులకు నిద్రలేదు.. తమ గెలుపునకు, ఓటమికి నడుమ కొన్ని గంటలే మిగిలి ఉండడంతో చివరి ప్రయత్నంగా ప్రలోభాలకు తెరతీశారు. పార్టీలకతీతంగా పంపకాల్లో పోటీపడ్డారు.