ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్‌ చేసేందుకు తెలంగాణకు ఏపీ పోలీసులు.. ప్రచారంపై స్పందించిన ప్రభుత్వం

ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై జన సైనికులు భగ్గుమన్నారు. పలుచోట్ల ఆయనపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఆయనను అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఏపీ ప్రభుత్వం స్పందించి వివరణ ఇచ్చింది.