ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐ శిక్షణ.. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు

సూర్యాపేట, వెలుగు: కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో సమానంగా అత్యాధునిక సాంకేతిక అవకాశాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ శిక్షణ అందిస్తున్నట్లు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.