ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగింపు

సబ్బవరం మండలం గంగవరం గ్రామంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. భూమి చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను, సిమెంట్‌ స్తంభాలను తొలగించారు. ఈ సందర్భంగా తహశీల్దార్‌ బి.చిన్నికృష్ణ మాట్లాడుతూ, గంగవరం సర్వే నంబరు 38/3, 38/4లలో ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు.