ప్రభుత్వ విద్యా విధానాన్ని రక్షించుకోవాలి : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

ప్రభుత్వ విద్యా విధానాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ విస్తృత సాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.