'ప్రేమలో విఫలమయ్యారా? మీ కోపాన్ని ఇలా తీర్చుకోండి': జూ వింత ఆఫర్

ప్రేమ విఫలమైతే దేవదాసుల్లా గడ్డం పెంచాల్సిన అవసరం లేదు.. గుండెల్లో ఉన్న కోపాన్ని సరదాగా మార్చుకుంటే చాలని చెబుతోంది అమెరికాలోని ఓ జూ యాజమాన్యం. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వేళ విరహంతో బాధపడుతున్న ప్రేమికుల కోసం మేరీల్యాండ్ జూ ఒక క్రేజీ ఆఫర్ తెచ్చింది. మీ మాజీ భాగస్వామి జ్ఞాపకాలు మిమ్మల్ని వేధిస్తుంటే.. వారి పేరును జంతువుల పేడకు తగిలించి ఆ కసిని తీర్చుకోవచ్చని చెబుతోంది. కేవలం ఐదు డాలర్లకే లభించే ఈ ఆఫర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.