ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేసిన ఘటన ధర్మసాగర్మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్ కు చెందిన వైష్ణవిని స్థానికుడైన మాచర్ల రాకేశ్ప్రేమిస్తున్నానని నమ్మించి, శారీరకంగా వాడుకున్నాడు.
ఫిబ్రవరి 6, 2026
1