పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ఎన్‌టీపీసీ డిప్యూటీడీజీఎం (హెచ్‌ఆర్) ప్రవీణ్ చౌదరి, ఆర్‌టీసీ డిపో మేనేజర్ ఎం నాగభూషణం పిలుపుని చ్చారు. గురువారం ఆర్‌టీసీ, ఎన్‌టీపీసీ అధికారులు సంయుక్తంగా స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణలో మొక్కలను నాటారు.
మే 28, 2026
1