ఈడీ దాడులు.. కక్ష సాధింపు చర్యలే..

కేరళ మాజీ సీఎం పినరయివిజయన్‌ ఇంటిపై ఈడీ దాడు లు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యలనే అని ఇందులో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ప్రమేయం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.