"ప్రియ మిత్ర నరేంద్రా" మోదీకి హిందీలో వీడ్కోలు పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు.. ఎమోషనల్ మూమెంట్స్!

నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆఖరి రోజు పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్ మోదీకి ప్రత్యేక వీడ్కోలు తెలిపారు. ప్రియ మిత్ర నరేంద్రా అంటూ హిందీలో స్పీచ్ ఇచ్చి భారతీయుల హృదయాలు గెలుచుకున్నారు. భారత్‌కీ దోస్తీ అమర్ రహే అంటూ ముగించారు. అదేవిధంగా ఫ్రాన్స్ మిమ్మల్ని ప్రేమిస్తుందని మోదీని ఉద్దేశించి అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.