పరారీలో దొంగ నోట్ల ప్రధాన సూత్రధారి..ఏడుగురు నిందితుల అరెస్ట్..రూ.9.86 లక్షల విలువైన నోట్లు స్వాధీనం

వర్ని, వెలుగు: దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. ఈ నెల 18న ఓ రైతు నిజామాబాద్ జిల్లా వర్ని కెనరా బ్యాంక్లో క్రాప్ లోన్ చెల్లించేందుకు వెళ్లగా దొంగనోట్ల వ్యవహారం బయటపడింది