పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు.. జూలై 19న ఆల్-పార్టీ మీటింగ్!

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందుగా, అనగా జూలై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తబోయే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.