ప్రైవేట్ కంటే ప్రభుత్వ హాస్టళ్లే భేష్..సీఎం రేవంత్ రెడ్డి బాగా పని చేస్తున్నరు: ఆర్.కృష్ణయ్య

చదువుతోనే సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రైవేట్ హాస్టల్స్ కంటే ప్రభుత్వ హాస్టల్స్ చాలా బాగున్నాయని.. సీఎం రేవంత్ కూడా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు