పారిశుధ్యం, స్వచ్చతపై ప్రత్యేక దృష్టి

స్వచ్చత, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కార్పొరేషన్‌ మేయర్‌ ధర్ని మధూకర్‌ అన్నారు. సోమవారం నగర కార్పొరేషన్‌ సర్వసభ్య సమావే శాన్ని డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.