ప్రశ్నిస్తే కేసులు పెడతరా?..యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఉపా కేసు హేయమైన చర్య

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించినందుకు యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం హేయమైన చర్య అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.