పారిశ్రామికవేత్త జీఎన్‌ నాయుడుకు ఏపీ సీఎం నివాళి

పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్‌ అధినేత జీఎన్‌ నాయుడు పార్ధివ దేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.