పార్సిగుట్టలో వ్యక్తి అనుమానాస్పద మృతి..కుటుంబకలహాలతో ఘటన

పద్మారావునగర్, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.