"పాలక్ పనీర్" కోసం పంతం.. అమెరికా వర్సిటీ మెడలు వంచిన భారతీయ విద్యార్థులు, రూ. 1.6 కోట్లతో ఇంటిబాట

అగ్రరాజ్యంలో అడుగు పెట్టిన ప్రతీ విద్యార్థికి ఒక కల ఉంటుంది.. ఆ కలను నెరవేర్చుకునేందుకు వెళ్లిన ఆదిత్య ప్రకాష్‌కు మాత్రం అక్కడ చేదు అనుభవం ఎదురైంది. తను తెచ్చుకున్న పాలక్ పనీర్ను మైక్రో ఓవెన్‌లో వేడి చేయడమే అతను చేసిన నేరంగా భావించి సదరు యూనివర్సిటీ అవమానించగా.. ఆదిత్య కోర్టుకు వెళ్లారు. వ్యవస్థాగత వివక్షను ఎండగడుతూ.. వారు చేసిన పోరాటంతో యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్ దిగొచ్చింది. చివరికి 2 లక్షల డాలర్ల భారీ సెటిల్‌మెంట్‌తో పాటు మాస్టర్స్ డిగ్రీలు కూడా ఇచ్చేందుకు ఒప్పుకుంది.