పిల్లలకు దగ్గు టానిక్ వాడుతున్నారా జాగ్రత్త.. కేంద్రం కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి

దగ్గు టానిక్ తో సహా ఇతర ఔషధ టానిక్ ల విక్రయంపై కొత్త రూల్స్.. ఇకపై ఈ టానిక్ లను డాక్టర్ల సలహాలతో నే వినియోగించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ టానిక్ లను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఫార్మీసీ లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది.