చనిపోయినోళ్లకు పింఛన్లు!.. జీవన్ ప్రమాణ్ డ్రైవ్‌లో బయటపడ్డ అక్రమాలు

రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చనిపోయిన వారికి చేయూత పింఛన్లు అందజేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. అర్బన్‌‌‌‌ ఏరియాలో నిర్వహించిన ‘జీవన్‌‌‌‌ ప్రమాణ్‌‌‌‌’ సర్వేలో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది.