రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది:కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ భరోసా ఇచ్చారు.