అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తనయుడు జూపల్లి అరుణ్ అన్నారు.