ధాన్యం సేకరణలో.. వనపర్తి జిల్లాకు 12వ స్థానం

జిల్లాలో సవాళ్లను అధిగమిస్తూ వరి ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని జిల్లా పౌర సరఫరాల అధికారి (డీఎస్‌‌వో) కాశీవిశ్వనాథ్ తెలిపారు.