బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.. 8 దశాబ్దాలుగా బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు పేర్కొన్నారు.