పిల్లలకు బండ్లు ఇచ్చి రోడ్ల మీదకు పంపొద్దు.. ! ఇలా అమాయక ప్రాణాలు బలవుతాయి..

ఈరోజుల్లో చిన్నపిల్లలు సైతం బండ్లేసుకొని రోడ్లపై తెగ తిరిగేస్తున్నారు. స్కూళ్లకు కూడా బైక్ లో వెళ్లే పిల్లలు చాలామంది ఉన్నారు. మైనర్లకు బండ్లు ఇచ్చి పంపిన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా