పిల్లలకు మాథ్స్ ఇలా కూడా నేర్పించచ్చా..? ఇక ట్యూషన్స్ టెన్షన్ ఉండదు..!
చాలామంది మ్యాథ్స్ అంటే భయం. కొంతమంది మిగతా సబ్జక్ట్స్ లో టాప్ మర్క్స్ సాధించి మ్యాథ్స్ లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు. మ్యాథ్స్ కోసం ప్రత్యేకంగా ట్యూషన్స్ అటెండ్ అయ్యేవారు కూడా చాలామందే ఉంటారు