పిల్లలను 10 గంటలు పడుకోబెట్టండి..బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయించొద్దు : కేర్ పీడియాట్రిషన్ విఠల్ కుమార్

వేసవి సెలవులు ముగిసి స్కూల్స్​ ప్రారంభమయ్యాయని, హాలీడేస్​లో గడిపిన లైఫ్​స్టైల్​ఇప్పుడు మారుతుందని, మరోవైపు వర్షాల వల్ల పిల్లలు వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని కేర్ సీనియర్ పీడియాట్రిషన్ డాక్టర్ విఠల్ కుమార్ కేసిరెడ్డి అన్నారు.