పల్లె నుంచి పట్నం దాకా..! తిన్నారో.. చచ్చారే! టీవీ9 నిఘాలో బయటపడ్డ జంతు ఆయిల్‌ దందా!

ఎవరికి వాళ్లు.. సమర్ధించుకోడానికో మాట చెబుతుంటారు. ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అని. 2024 నవంబర్‌లో నిర్మల్ జిల్లాలో చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఓ యువతి చనిపోయింది. జస్ట్ 19 ఏళ్ల వయసే ఆ అమ్మాయిది. రాళ్లైనా అరిగించుకునే వయసు కదా! ఎందుకు చనిపోయింది మరి? ఇక్కడే కాదు.. వేరే రాష్ట్రాల్లోనూ జరిగాయ్ ఇలాంటివి. 2024 మేలో కేరళలోని ఓ హోటల్‌లో 'కుజిమంతి' అనే బిర్యానీ తిని ఓ మహిళ చనిపోయింది. 178 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఒక్కసారే కదా.. తింటే ఏమవుతుందిలే అని తిన్న వాళ్లే వాళ్లంతా. ఎందుకైంది అలా? ఆ వంటల్లో వాడిన నూనే కారణం. అలా మరణించిన వాళ్లలో మనవాళ్లుండొద్దనే కోరుకుంటాం కదా. అందుకే, ఈ ప్రయత్నం..!