పోలీసులు ప్రజలతో మమేకం కావాలి

పోలీసులు ప్ర జలతో మమేకం కావాలని, సాంకేతిక సేవలను ప్రజ లకు చేరవేసేలా కృషి చేయాలని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భా గంగా గురువారం మండలంలోని మాదారం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు.