పోలీస్‌ శాఖ కీలక నిర్ణయం.. మాజీ డీజీపీలకు సెక్యూరిటీ తగ్గింపు, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు తొలగింపు

భద్రతా ఏర్పాట్ల విషయంలో తెలంగాణ పోలీస్ శాఖ కీలక మార్పులు చేసింది. మాజీ డీజీపీలు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, ప్రస్తుతం కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు పోలీసు అధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, ఎస్కార్ట్ వాహనాలను ఉపసంహరించుకుంది. అలాగే పలువురు వీఐపీలు, అధికారులకు ఉన్న గన్‌మెన్ల సంఖ్యను కూడా తగ్గించింది. ఇంటెలిజెన్స్ నివేదికలు, రాష్ట్రంలో మారిన భద్రతా పరిస్థితులు, ప్రభుత్వ వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.