పులి, ఆవు నీతి కథ: నిజం ముందు క్రూరుడైనా తల వంచాల్సిందే..!
సత్యం పలకాలి, ధర్మం ఆచరించాలి అని అర్థం.సత్యం అంటే నోటితో పలికేది, ధర్మం అంటే చేతలలో ఆచరించేది. ఇలా ఏకవాక్యంలో శాసనం చేసేస్తే అందరికీ అర్థం కాదు కనుక, సత్యం వదకు సంబంధించిన కథ ఒకటి గుర్తు చేసుకుందాం.