పవన్–సురేందర్ రెడ్డి మూవీ అప్డేట్: పవర్ స్టార్ సరసన ఆ ‘క్రేజీ’ బ్యూటీ?.. మార్చిలో షూటింగ్..!

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ‘ఫౌజీ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇమ్మాన్వి ఇస్మైల్‌ను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నారని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీపై మేకర్స్ దృష్టి పడినట్లు తెలుస్తోంది.