పవన్ కళ్యాణ్ పనితీరుకు కేంద్ర మంత్రి ఫిదా.. తన నియోజకవర్గంలోనూ ఫాలో అవుతానన్న శివరాజ్ సింగ్ చౌహాన్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం పలువురు కేంద్ర మంత్రులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నీటితొట్టెలు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాలను శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. తన నియోజకవర్గంలో కూడా మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణంపై అధికారులను ఆదేశిస్తానని తెలిపారు.