టాలీవుడ్ కొత్త జంటకు రఘురామ విందు.. ఫ్యామిలీ పార్టీ ఫోటోలు వైరల్

Raghu Rama Invites Vijay Deverakonda Rashmika For Dinner: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికలకు విందు ఇచ్చారు. ఈ జంటను డిన్నర్ పార్టీకి రఘురామ ఆహ్వానించారు. ఈ ఫోటోలను రఘురామ ట్వీట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. రఘురామ ట్వీట్‌కు రష్మిక కూడా రిప్లై ఇచ్చారు.. ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయ్ దేవరకొండ, రష్మికలు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.