బాపట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం - గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు…!

Sarkar Express Robbery : బాపట్ల-అప్పిట్ల స్టేషన్ల మధ్య సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి యత్నించారు. ప్రయాణికులను బెదిరించి, అడ్డుకున్న రైల్వే పోలీసులపై (GRP) రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు గాల్లోకి హెచ్చరిక కాల్పులు జరిపారు.