పవన్ సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకునేది లేదు..తెలంగాణలో బిడ్డలు మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయాలే: కవిత
‘జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణకు రావొచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, రిలీజ్ చేసుకోవచ్చు, కానీ సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకునేది లేదు’ అని టీఆర్‍ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
జూన్ 21, 2026
2