పైసాదే హవా..మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు

మున్సిపల్​ఎన్నికల్లో నోట్ల కట్టలు తెగాయి. పార్టీలకతీతంగా పంపకాల్లో నేతలు, అభ్యర్థులు పోటీ పడ్డారు. గతంలో మాదిరి గెలుపోటములకు వ్యూహ, ప్రతివ్యూహాలు, పోటాపోటీ హామీలు ఇవ్వడం ఈ సారి కనిపించలేదు.