పాస్‌ పోర్ట్ సేవల్లో..తెలంగాణ రాష్ట్ర పోలీసులకు జాతీయ అవార్డు

పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నందుకుగాను తెలంగాణ పోలీసు శాఖకు ప్రతిష్టాత్మక “ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్” లభించింది.