ఫీజు బకాయిలు తక్షణమే చెల్లించాలి..రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు బీసీ జేఏసీ నేతల వినతి
గత నాలుగేండ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్బకాయిలను తక్షణమే చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు బీసీ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.