ఫుట్‌బాల్ స్టేడియంలో ఇరాన్‌కు ఘోర అవమానం.. జాతీయ గీతం వద్దని ఫ్యాన్స్ నినాదాలు!

FIFA World Cup 2026 Controversy: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (FIFA World Cup 2026)లో ఆట కంటే ముందే రాజకీయ వివాదాలు గట్టిగా రాజుకున్నాయి. లాస్ ఏంజెల్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఇరాన్ ఓపెనింగ్ మ్యాచ్ పూర్తిగా పొలిటికల్ టెన్షన్ల నడుమ సాగింది.