ఫుట్ పాత్ పై నడక ప్రాథమిక హక్కే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాహన కాలుష్యం, ట్రాఫిక్ జంజాటాల నడుమ పాదచారుల భద్రతపై సుప్రీంకోర్టు అత్యంత కీలక, చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.