ఫిఫా ప్రపంచకప్‌ 2026: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా

ఫిఫా వరల్డ్ కప్ ( FIFA World Cup 2026) టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఊహించని రేంజ్ ఉత్కంఠను దాటుకుని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ జట్టును 3- 1తో గోల్స్ తేడాతో అర్జెంటీనా మట్టికరిపించింది.