ఫిఫా వరల్డ్ కప్ యాడ్‌కు ఫిదా అయిన అమితాబ్.. ఖోప్డీ మే చఢ్ గయా హై!

ఇండియాలో టెలికాస్ట్ అవుతున్న ఈ వరల్డ్ కప్ అఫీషియల్ యాడ్ (Advertisement) బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మనసు దోచుకుంది. ఈ యాడ్ డైలాగ్ విన్న బిగ్ బి.. నవ్వు ఆపుకోలేక సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.