ఫ్యూచర్సిటీపై హరీశ్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్

ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీశ్ చెప్పడం ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిదర్శనమని విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవిష్యత్​గొంతు కోసేలా ఆయన తీరు ఉందని మండిపడ్డారు.