ఫిర్యాదులొస్తున్నయ్.. బీకేర్ ఫుల్!..పోలీసులు సివిల్ వివాదాల జోలికి పోవొద్దు: డీజీపీ సీవీ ఆనంద్
పోలీసు అధికారుల పనితీరుపై ఫిర్యాదులొస్తున్నయ్.. బీకేర్‌ఫుల్.. భూవివాదాలు, సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.