ఫుల్ స్వింగ్‌‌‌‌ లో స్వయంభు పోస్ట్ ప్రొడక్షన్

నిఖిల్ హీరోగా పీరియాడికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో నటిస్తున్న  క్రేజీ మూవీ   ‘స్వయంభు’.  భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.  ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌‌‌‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి